Meaning : ఏదేని ఒక వస్తువు లేక విషయము యొక్క గూఢ వర్ణన దీని ఆధారంగా జవాబు ఇవ్వడానికి ఆలోచించాల్సి వచ్చేది.
Example :
అతను చిక్కు ప్రశ్నకు జవాబు చెప్పాడు.
Synonyms : చిక్కు ప్రశ్న
Translation in other languages :
Meaning : చిక్కుతో కూడిన విషయం.
Example :
దేశంలో నిరుద్యోగం ఒక పెద్ద సమస్యగా ఉంది.
Translation in other languages :