Meaning : భూత, భవిష్యత్, వర్తమాన కాలంలో ఉండేది
Example :
ప్రతి జీవికి ఏదో ఒక రోజు సమయం వస్తుంది.
Translation in other languages :
The continuum of experience in which events pass from the future through the present to the past.
He waited for along time.Meaning : గడియారం తెలిపేది
Example :
రాజు అంతిమ కాలంలో చాలా కష్టాలు అనుభవించాడు.
Synonyms : కాలం
Translation in other languages :
Meaning : కాలం గడుచుట.
Example :
ఈ పాస్పోర్ట్ సమయం 2003 మార్చ్ వరకు ఉన్నది.
Synonyms : గడువు
Translation in other languages :
वैध होने की अवस्था या भाव।
इस पासपोर्ट की वैधता मार्च दो हज़ार तीन तक ही है।Meaning : ఏదైనా ఒక పని చేయుటకు ఇచ్చు సమయం.
Example :
ఋణం తీర్చడానికి అతనికి నాలుగు రోజుల సమయం లభించినది.
Translation in other languages :
Meaning : ఆగమన్నా ఆగనిది
Example :
నేను వెళ్ళి అన్నం తినే సమయం లేదు.
Synonyms : కాలం
Translation in other languages :
A period of time considered as a resource under your control and sufficient to accomplish something.
Take time to smell the roses.