Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : వలలాగా గూడు కట్టి అందులో నివసించేది
Example : సాలెపురుగు తన వలలోకి వచ్చి చిక్కుకున్న కీటకాలను తింటుంది.
Synonyms : ఈగపులి, జాలకాడు, తంతునాభం, నేతపురుగు, బెలశం, లాలవిషం, శలకం, సాలీడు, సాలెపురుగు
Translation in other languages :हिन्दी
एक कीड़ा जो अपने शरीर से निकले हुए एक प्रकार के तंतुओं से जाला बनाकर उसमें छोटे कीटों आदि को फँसाता है।
Install App