Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word సత్యయుగం from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

సత్యయుగం   నామవాచకం

Meaning : పురాణాలను అనుసరించి నాలుగు యుగాలలో మొదటిది

Example : సత్యవాదియైన రాజా హరిశ్చంద్రుడు సత్యయుగంలో జన్మించాడు.

Synonyms : కృతయుగం, ధర్మయుగం, సతయుగం


Translation in other languages :

पुराणों के अनुसार चार युगों में से पहला जो सबसे अच्छा माना गया है।

सत्यवादी राजा हरिश्चंद्र सतयुग में पैदा हुए थे।
धर्मयुग, सतजुग, सतयुग, सत्ययुग