Meaning : మిగలకుండా ఉండుట.
Example :
అతను లేకుండా ఈ కార్యం పూర్తి కాదు.
Translation in other languages :
The act of making something perfect.
perfectionMeaning : అందరికి సరిపోవునంత భావన
Example :
ధాన్యం కావలసినంత లభించుట వలన మనకు ఎప్పుడు ఆకలి చావులు ఉండవు.
Synonyms : కావలసినంత, చాలినంత, తగినంత
Translation in other languages :
पर्याप्त होने की अवस्था या भाव।
अन्न की पर्याप्तता के कारण हमें कभी भूखों नहीं मरना पड़ता।Meaning : లోపంలేని
Example :
జ్ఞానప్రాప్తి అయిన తర్వాత అతడు సంపూర్ణ అనుభవాలు కలిగివున్నాడు.
Translation in other languages :
ग्लानि न होने की अवस्था।
ज्ञान प्राप्त होने के बाद से वह ग्लानिरहितता महसूस कर रहा है।