Meaning : మనకు ఏదికావాలో తేల్చుకోనుట.
Example :
అతడు ఎటువంటి సందేహం లేనివాడు, కనుక ఏదైన సులభంగా ఎంచుకోగలడు.
Synonyms : అనుమానంలేని, నిస్సందేహంగల
Meaning : తమ శక్తి పట్ల అపారమైన నమ్మకం కలిగియున స్థితి
Example :
మహారభారత యుద్ధంలో పాండవులకు తమ సందేహం లేని వీరత్వ బలం వలన విజయం ప్రాప్తించింది.
Synonyms : అనుమానంలేని, శంకలేని, శంకించలేని, సందిగ్దంలేని, సంశయంలేని
Translation in other languages :