Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word సందేశహరుడు from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

సందేశహరుడు   నామవాచకం

Meaning : సందేశాలను చేరవేయు వ్యక్తి.

Example : భగవంతుడైన శ్రీరాముడు అంగదుని దూతగా మార్చి రావణుని దగ్గరకు పంపించెను.

Synonyms : దూత, రాయబారి, వార్తాయనుడు, వార్తావహుడు, వార్తాహరుడు


Translation in other languages :

वह जो कोई विशेष कार्य करने या सँदेशा पहुँचाने के लिए कहीं भेजा जाए।

भगवान राम ने अंगद को दूत बनाकर रावण के पास भेजा।
आह्वायक, दूत, दूतक, वकील

A person who carries a message.

courier, messenger

Meaning : ఏదేని ఒక రాష్ట్ర లేక దేశము యొక్క దూతలా మరొక దేశములో నియమింపబడు వ్యక్తి.

Example : పాకిస్తాన్ లో అనేకసార్లు భారత రాజ్య ప్రతినిధిని అగౌరవ పరచినట్లు ఆరోపణలు వచ్చాయి.

Synonyms : రాజ్య ప్రతినిధి, రాజ్యబారి, రాయబారి, వార్తాహరుడు


Translation in other languages :

वह दूत जो किसी राज्य या देश की ओर से किसी दूसरे राज्य या देश में भेजा या नियुक्त किया जाता है।

पाकिस्तान पर कई बार भारतीय राजदूत को अपमान करने का आरोप लगा है।
दूत, राजदूत, राजप्रतिनिधि, वकील

A diplomat of the highest rank. Accredited as representative from one country to another.

ambassador, embassador