Meaning : స్పష్టము కాని.
Example :
పిల్లలు అస్పష్టమైన భాషలో మాట్లాడుతారు.
Synonyms : అస్పష్టమైన, మసకైన
Translation in other languages :
Meaning : ఏమి చేయాలో లేదా ఏది ఎంచుకోవాలో తెలియని.
Example :
సందిగ్ధ స్థితిలో ఉన్న మనుషులకు కొంచెం కూడా ఆలోచన ఉండదు
Synonyms : అనిశ్చయమైన, నిశ్చయంలేని, సంశయమైన
Translation in other languages :
जिसे यह न सूझ पड़े कि अब क्या करें।
दुविधाग्रस्त स्थिति में मनुष्य को कुछ भी नहीं सूझता।Meaning : సాధారణంగా ఏదేని మాట లేక వ్యక్తిపై నమ్మకంలేనటువంటి
Example :
మానసీ తమ అనుమానాస్పద భర్తతో చాలా వ్యాకులత చెందుతోంది
Synonyms : అనుమానాస్పదమైన, సందేహాత్మకమైన, సంశయాత్మకమైన
Translation in other languages :