Meaning : తల్లి-తండ్రులకు కలిగే బిడ్డలు.
Example :
వారికి ఎంతమంది సంతానం ఉన్నారు ప్రతి పిల్లల కర్తవ్యం వారి తల్లిదండ్రుల సేవచేయడం.
Synonyms : పిల్లలు, బిడ్డలు, బిడ్దపాపలు, సంతానం
Translation in other languages :
Meaning : ఏదేని వంశం నుండి ఉత్పన్నమైన
Example :
మనం మనువు యొక్క సంతతి.
Synonyms : బిడ్డపాపలు, సంతతి, సంతానం
Translation in other languages :
All of the offspring of a given progenitor.
We must secure the benefits of freedom for ourselves and our posterity.