Meaning : పన్ను తీసుకోవటం
Example :
ఒక మనిషి బజార్ లో రోజూ తిరితిరిగి డబ్బు వసూలు చేస్తున్నాడు.
Synonyms : వసూలుచేయుట
Translation in other languages :
Charge against a citizen's person or property or activity for the support of government.
revenue enhancement, tax, taxationMeaning : అధికారపూర్వకంగా ఏదైన ఆస్తిని లేదా వస్తువులను సంగ్రహించుట
Example :
హిందూమత సంస్థల ద్వారా అయోద్యలో రామ-జన్మ భూమిని వశపరుచుకోవడం జరిగింది.
Synonyms : ఆర్జించుట, వశపరచుకోవడం, సముపార్జించు
Translation in other languages :
अधिकारपूर्वक अथवा अधियाचना के द्वारा किसी की संपत्ति या और कोई चीज़ ले लेने का कार्य।
ठेकेदार सरकारी भूमियों का अधिग्रहण कर रहे हैं।The act of contracting or assuming or acquiring possession of something.
The acquisition of wealth.Meaning : ఏదేని వస్తువు లేక విషయాన్ని ప్రోగు చేయుట.
Example :
గీతకు ముద్రణబిల్లలు సంగ్రహించడం అంటే చాలా ఇష్టం.
Synonyms : రాబట్టుట, సంతరించుట, సంపాదించుట, సమకూర్చుట, సేకరించుట
Translation in other languages :