Meaning : ఏదైన వస్తువును క్షుణ్ణంగా చూసేవాడు
Example :
అతడు ఒక మంచి పరిశీలకుడు.
Synonyms : పరిక్షకుడు, పరిశీలకుడు, విచారకుడు, వివేచకుడు
Translation in other languages :
A person who is professionally engaged in the analysis and interpretation of works of art.
critic