Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word శృంగి from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

శృంగి   నామవాచకం

Meaning : కొమ్మలు, ఆకులను కలిగి ఉండేది

Example : చెట్టు వలన మనిషికి చాలా ఉపయోగాలు ఉన్నాయి.

Synonyms : అవనీరుహం, కరాళికం, చంకురం, చెట్టు, తరువు, పత్రి, పుష్పదం, భూరుహం, మహీజం, మాను, వనస్పతి, విటపి, వృక్షం, శాలము, శిఖరి, స్కంధి, స్థిరం, హరిద్రువు


Translation in other languages :

A tall perennial woody plant having a main trunk and branches forming a distinct elevated crown. Includes both gymnosperms and angiosperms.

tree

Meaning : భూమి మీద రాళ్ళతో నిండిన ఎతైన ప్రదేశం

Example : హిమాయపర్వతం భారతదేశానికి ఉత్తర దిక్కులో ఉంది.

Synonyms : అచలం, అద్రి, అవనీధరం, అహర్యం, ఇలాధరం, ఉర్వీధరం, కొండ, గిరి, గుబ్బలి, జీమూతం, దుర్గమం, ధరం, ధరణీధ్రం, నేలతాలుపు, పర్వతం, పుడమితాల్పు, భూధరం, మల, మహీధరం, వసుధాధరం, శైలం


Translation in other languages :

A land mass that projects well above its surroundings. Higher than a hill.

mount, mountain

Meaning : ఊడలుగల చెట్టు రావి చేట్టు దీనిని ఊడలు ఉంటాయి

Example : యాత్రికులు మర్రిచెట్టు నీడలో సేదతీరుతున్నారు

Synonyms : క్షీరవృక్షం, జటాలం, బహువాదం, మర్రిచెట్టు, యక్షతరువు, వటం, వటవృక్షం


Translation in other languages :

East Indian tree that puts out aerial shoots that grow down into the soil forming additional trunks.

banian, banian tree, banyan, banyan tree, east indian fig tree, ficus bengalensis, indian banyan