Meaning : విధ్యను ఆర్జించు ప్రదేశం.
Example :
మా పాఠశాలలో పన్నెండు గదులు ఉన్నాయి.
Synonyms : పాఠశాల, బడి, మదర్సా, విద్యాలయం, స్కూలు
Translation in other languages :
वह जगह जहाँ शिक्षा दी जाती हो।
प्राचीन शिक्षणालयों की मरम्मत की जा रही है।Meaning : శిక్షణకు సంబందించిన సంస్థ
Example :
ఈ విద్యాలయ స్థాపన నాలుగు సంవత్సరాల ముందు జరిగింది.
Synonyms : కళాశాల, పాఠశాల, విద్యాలయం, విశ్వవిద్యాలయం
Translation in other languages :
एक शैक्षिक संस्था या शिक्षा देने वाली संस्था।
इस शिक्षणालय की स्थापना चार साल पहले हुई थी।