Meaning : కోపం లేని.
Example :
మోహన్ శాంతివంతమైన జీవితాన్ని గడిపాడు.
Synonyms : ఉద్వేగంలేని, నిరుద్వేగమైన, ప్రశాంతవంతమైన
Translation in other languages :
Characterized by an absence or near absence of agitation or activity.
A quiet life.