Meaning : పూర్ణం చేయడానికి ఉపయోగించే ఒక ధాన్యం
Example :
రైతు పొలంలో శనగలకు నీళ్ళిస్తున్నాడు.
Translation in other languages :
Asiatic herb cultivated for its short pods with one or two edible seeds.
chickpea, chickpea plant, cicer arietinum, egyptian peaMeaning : ఒక రకమైన పప్పు దినితో శనగపిండి తయారుచేస్తారు
Example :
శనగల పేల పిండి చాలా రుచికరంగా ఉంటుంది.
Translation in other languages :
Meaning : బొబ్బట్లు చేయడానికి ఉపయోగించే దాన్యం
Example :
అతడు శనగలు వేయిస్తున్నాడు.
Translation in other languages :