Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word శత్రువులులేని from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

శత్రువులులేని   విశేషణం

Meaning : తనపై దాడి చేసే వారు లేకపోవడం

Example : శత్రువులులేని రాజు యొక్క రాజ్యంలో ప్రజలు సుఖ సంతోషాలతో వున్నారు.

Synonyms : వ్యతిరేకులులేని


Translation in other languages :

जो शत्रु न हो।

अशत्रु राजा के राज्य में प्रजा सुखी व सम्पन्न थी।
अशत्रु

Meaning : ద్వేషించే వాళ్ళు లేకపోవడం

Example : శ్రేష్టమైన సజ్జనుడికి శత్రువులులేని భావన యుక్తమవుతుంది.

Synonyms : విరోధులులేని


Translation in other languages :

जो राग, द्वेष, मान, अपमान आदि द्वन्द्वों से रहित या परे हो।

सच्चे साधु निर्द्वंद्व भाव से युक्त होते है।
निर्द्वंद्व, निर्द्वन्द्व

Meaning : తనను వ్యతిరేకించే వారు లేకపోవడం

Example : శత్రువులులేని రాజు చాలా సంవత్సరాల వరకు రాజ్యపాలన చేశాడు.

Synonyms : దుష్మన్‍లులేని


Translation in other languages :

जिसका कोई शत्रु न हो।

अशत्रु राजा कई वर्षों तक राज्य करते रहे।
अशत्रु

Meaning : వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు లేకపోవడం

Example : శత్రువులులేని వ్యక్తి ప్రశాంతంగా నిద్రపోతాడు.

Synonyms : విరోధులులేని


Translation in other languages :

जिसका कोई विरोध करने वाला या द्वन्द्वी न हो।

निर्द्वंद्व व्यक्ति चैन की नींद सोता है।
निर्द्वंद्व, निर्द्वंद्वी, निर्द्वन्द्व, निर्द्वन्द्वी

Not having opposition or an opponent.

Unopposed military forces.
The candidate was unopposed.
unopposed