Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word శత్రువు from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

శత్రువు   నామవాచకం

Meaning : ఒకరి వినాశనాన్ని కోరుకునేవాడు

Example : అన్యోన్యంగా ఉండాలనుకునేవాడు శత్రువు దూరం చేసుకోవడం మంచిది.

Synonyms : అఘాతకుడు, అమిత్రుడు, అహితుడు, పగదారి, పగవాడు, ప్రతికూలుడు, ప్రతిపక్షి, ప్రతివాది, ప్రత్యర్థి, విద్వేషి, విపక్షకుడు, విరోధి, వైరి


Translation in other languages :

The feeling of a hostile person.

He could no longer contain his hostility.
enmity, hostility, ill will

Meaning : స్నేహితులు కానివారు

Example : నేను నీ స్నేహితురాలిని నీశత్రువును కాదు.

Synonyms : విరోధి


Translation in other languages :

महिला शत्रु।

मैं तुम्हारी सहेली हूँ, वैरिन नहीं।
बैरिन, वैरिन

Meaning : శత్రుత్వము గల మనిషి.

Example : శత్రువును, అగ్నిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయరాదు.

Synonyms : అభిఘాతకుడు, అభిఘాతి, అమిత్రుడు, అరి, అహితుడు, ఒప్పనివాడు, కంటకుడు, కల్లోలుడు, కానివాడు, దుర్మిత్రుడు, ద్వేషి, పగతుడు, పగదారి, పగవాడు, పరిపంథకుడు, పరుడు, ప్రతికూలుడు, ప్రతిఘుడు, ప్రతిపక్షి, ప్రతియోగి, ప్రత్యర్థి, ప్లవుడు, విద్వేషి, విపక్షుడు, విరోధి, వైరి, హింసకుడు


Translation in other languages :

Any hostile group of people.

He viewed lawyers as the real enemy.
enemy