Meaning : పనిని ఆపడానికి వ్యతిరేకంగా చేసే క్రియ
Example :
రాముతో విరోధం తరువాత కూడా నేను ఎన్నికలో పోటీపడ్డాను.
Synonyms : అక్కసు, అప్రీతి, అసూయ, కక్షి, కసి, కానితనం, ద్వేషం, పగటు, ప్రతికూలత, ప్రతిపక్షం, ప్రతివాదం, విద్వేషం, విరోధం, వైరం
Translation in other languages :
The action of opposing something that you disapprove or disagree with.
He encountered a general feeling of resistance from many citizens.