Meaning : అక్షరాలకు రూపం కల్పించిన.
Example :
ఉపధ్యాయుడు పాఠానికి సంబందించిన ముఖ్యమైన విషయాలను నల్లబల్ల మీద వ్రాయించినాడు.
Synonyms : లిఖించిన, వ్రాయించబడిన
Translation in other languages :
Meaning : లిఖించిన.
Example :
దుకాణదారుడు లాభనష్టాలకు సంబంధించి వ్రాయబడిన పుస్తకాలను అప్పుడప్పుడు చూస్తూవుంటాడు.
Synonyms : వ్రాయబడిన
Translation in other languages :