Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : చెడుపనులు చేసే వ్యక్తి.
Example : వ్యభిచారిని సమాజంలో నీచంగా చూస్తారు.
Synonyms : కామకూటుడు, కులట, మిండగాడు, మిండడు, మిండరి, ముండలమారి, లంజకాడు, లంపటుడు, విటుకాడు, విటుడు, వెచ్చకాడు, వేశ్యాలోలుడు, శృంగారి
Meaning : వేశ్యతో సంభోగించేవాడు
Example : వ్యభిచారి యొక్క జీవితము నీచమైనది.
Synonyms : కామకూటుడు, కాముకుడు, భోగి, ముండలమారి, ముండలముఠాకోరి, ముండాకోరి, లంపటుడు, విటుడు, వేశ్యగామి, వేశ్యాలోలుడు, శృంగారి
Translation in other languages :हिन्दी English
वेश्या से सम्भोग करनेवाला व्यक्ति।
Someone who patronizes prostitutes.
Install App