Meaning : పని తప్పించుకొనుటకు కారణం చెప్పడం
Example :
చిన్న పిల్లలు పాఠశాలకు వెళ్ళ కూడదని అనేక సాకులు చెప్తారు.
Synonyms : తర్కం, సాకు, హేతువు
Translation in other languages :
बहाना बनाने की क्रिया।
छोटे बच्चे पाठशाला न जाने के लिए बहुत बहानेबाज़ी करते हैं।