Meaning : పూర్తి శరీరాన్ని వస్త్రంతో కప్పుట.
Example :
శీతాకాలంలో చలి బారి నుంచి ప్రజలు దుప్పటిని కప్పుకొన్నారు.
Synonyms : అంకెగొను, కప్పుకొను, ముసుగువారు, మూయు, సంచాదించు
Translation in other languages :
शरीर के किसी भाग या पूरे शरीर को वस्त्र आदि से आच्छादित करना।
जाड़े के दिनों में लोग रजाई ओढ़ते हैं।