Meaning : ఒక పని చేయడానికి ముందు సందేహం, అనౌచిత్యత, అసమర్థతల గురించి ఆలోచించి కొంతసమయం ఆగడం
Example :
కొన్ని ప్రశ్నలకు జవాబులను ఇచ్చే సమయంలో అతడు సంకోచించేవాడు.
Synonyms : గ్రుక్కిళ్లుమింగు, జంకు, బిడియపడు, సంకోచించు
Translation in other languages :