Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : కనిపించని వస్తువును ఎక్కడుందో చూడమని చెప్పడం
Example : అమ్మ తప్పిపోయిన పుస్తకాలను అక్క చేత వెతికిస్తున్నది
Synonyms : అన్వేషింపజేయు, వెదకించు, శోధింపజేయు
Translation in other languages :हिन्दी
खोजने का काम किसी और से कराना।
Install App