Meaning : ధైర్యంతో సాహసం చేయు వ్యక్తి
Example :
శోహరాబ్ మరియు రుస్తుం ఇద్దరు వీరులూ యుద్ధానికి వెళ్ళారు మహాభారతంలో కర్ణుడు ఒక గొప్ప వీరుడు.
Synonyms : పరాక్రమవంతుడు, శూరుడు, సాహసవంతుడు
Translation in other languages :
A man distinguished by exceptional courage and nobility and strength.
RAF pilots were the heroes of the Battle of Britain.