Meaning : ఏదైనా వస్తువును గాలిలో బలపూర్వకంగా ప్రయోగించడం
Example :
శాస్త్రజ్ఞులు కొత్త వెదజల్లే యంత్రం ద్వారా వెదజల్లుతున్నారు.
Synonyms : విస్తరింపజేయు, వెదజల్లు, వ్యాపింపజేయు
Translation in other languages :
किसी वस्तु को बलपूर्वक हवा में फेंकना।
वैज्ञानिक नए प्रक्षेपास्त्र का प्रक्षेपण कर रहे हैं।Meaning : గింజలను పొడిచేయడం
Example :
అతడు గోధుమలను విసురుతున్నాడు.
Synonyms : పిండి చేయు
Translation in other languages :
Meaning : ప్రత్యర్ధి పైకి అస్త్రాలను వేయడం
Example :
యుద్దంలో ఇరువైపులవారు బాణాలు సంధిస్తున్నారు
Synonyms : ప్రయోగించు, వదులు, వేయు, సంధించు
Translation in other languages :
Meaning : ప్రతాపాలు తెలుసుకోవడానికి చేసే పని
Example :
ప్రేమే తన స్నేహితుల మధ్య సవాలు విసిరాడు
Synonyms : సవాలు విసురు, సవాలుచేయు
Translation in other languages :