Meaning : వివేక జ్ఞానం లేనివారు.
Example :
అవివేకియైన కంసుడు భగవంతుడైన కృష్ణుడుని చంపడానికి వేసిన అనేక ఉపాయాలలో విఫలమయ్యాడు
Synonyms : అజ్ఞాని, అవివేకియైన, తెలివిలేని
Translation in other languages :
Lacking sense or discretion.
His rattlebrained crackpot ideas.