Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word విరాళము from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

విరాళము   నామవాచకం

Meaning : తమ ధనాన్ని ఇతరుల సహాయానికి ఉదారంగా ఇచ్చే క్రియ

Example : నేను భూకంప బాధితులకు వెయ్యి రూపాయలు విరాళంగా అందజేస్తిని.

Synonyms : తోడుపాటు, సహాయము


Translation in other languages :

अपना अंश या अपना हिस्सा, देन या सहायता आदि के रूप में देने की क्रिया।

इस संस्था के सभी सदस्यों ने भूकंप से पीड़ित व्यक्तियों की सहायता के लिए अंशदान किए।
अंशदान

Act of giving in common with others for a common purpose especially to a charity.

contribution, donation

Meaning : ఏదేని ఒక వస్తువును దాన రూపములో ఇతరులకు ఇవ్వడము.

Example : పండితునికి దాన రూపములో ఒక ఆవు మరియు కొన్ని ఆభూషణములు లభించాయి.

Synonyms : అర్పణం, దత్తము, దానము, దార, దారాదత్తం, విడుపు, సంప్రదానం


Translation in other languages :

वह वस्तु जो दान में किसी को दी जाए।

पंडितजी को दान के रूप में एक गाय और कुछ आभूषण मिले।
ख़ैरात, खैरात, दत्त, दात, दान

Money contributed to a religious organization.

offering