Meaning : ముక్కలు కాకుండా ఉండటం.
Example :
సీతా స్వయంవరంలో శ్రీరాముడు విరగలేని ధనుస్సును కూడా విరిచినాడు.
Synonyms : పగలని
Translation in other languages :
Meaning : ఒకటిగా వున్నది రెండుగా అవకపోవడం
Example :
భిక్షగాడు విరగని వేలు మీద కూడా పట్టీ కట్టుకున్నాడు.
Translation in other languages :
Not cut.
uncutMeaning : ముక్కలు-ముక్కలు చేయుటకు వీలుకానిది.
Example :
ఆ వస్తువు విరగనిది
Synonyms : విరగొట్టలేనిదైన
Translation in other languages :