Meaning : ఒకరకమైన మట్టి తెల్ల రంగులో వుంటుంది
Example :
పండితుడు యజమాని నుదుటి మీద విభూది పెట్టాడు.
Synonyms : విబూది
Translation in other languages :
द्वारका के सरोवर की वह पीली मिट्टी जिसका तिलक वैष्णव लोग लगाते हैं। आजकल यह नकली भी मिलने लगी है।
पण्डितजी ने यजमान के माथे पर गोपी-चन्दन का टीका लगाया।Meaning : కుంకుమను పోలి వున్న తెల్లటి పొడి
Example :
మహాత్మాజీ రోగగ్రస్తమైన పిల్లల శరీరం మీద విభూది రాశాడు.
Synonyms : విభూతి
Translation in other languages :