Meaning : వినడానికి ఇష్టం కలిగించునది.
Example :
ఆమె స్వరం వినదగినది శ్రవణీయమైన తన గొంతులో ఒక రకమైన తియ్యదనముంది.
Synonyms : ఇంపైన
Translation in other languages :
Meaning : వినబడినటువంటి.
Example :
మా అవ్వ మాకు వినదగిన కథలు మాత్రమే చెప్పేది.
Synonyms : వినిన
Translation in other languages :
Meaning : వినుటకు యోగ్యమైనది.
Example :
పెద్దల వినదగిన మాటలపట్ల శ్రద్ధ కలిగి పరిశీలించాలిఅతడు మాట్లాడు భాష వినదగినదిగా లేదు.
Synonyms : వినసొంపైన, శ్రవణీయమైన, శ్రావ్యమైన
Translation in other languages :