Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word విద్యాలయం from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

విద్యాలయం   నామవాచకం

Meaning : విద్యార్థులు చదువుకొనే చోటుప్రదేశం.

Example : ఆగష్టు పదిహేనవ తేదీన పాఠశాల అంతా ఆటపాటలతో నిండిపోయింది.

Synonyms : పాఠశాల


Translation in other languages :

किसी शैक्षिक संस्था के शिक्षक और विद्यार्थी आदि।

पंद्रह अगस्त को पूरे विद्यालय ने खेलकूद में हिस्सा लिया।
विद्यालय, स्कूल

An educational institution's faculty and students.

The school keeps parents informed.
The whole school turned out for the game.
school

Meaning : -ఒక ప్రత్యేక సమయంలో విద్యార్థులు చదువుతూ విద్య నేర్పుతూ వుండే స్థలం.

Example : పాఠశాల అయిన వెంటనే మనం నేరుగా ఇంటికి వెళదాం మా స్కూలు నాలుగు గంటల వరకూ వుంటుంది.

Synonyms : పాఠశాల


Translation in other languages :

वह समयावधि जिसमें किसी स्कूल में पठन-पाठन आदि कार्य होते हैं।

स्कूल के बाद हम सीधे घर जाएँगे।
मेरा स्कूल चार बजे तक ही है।
विद्यालय, स्कूल

Meaning : విధ్యను ఆర్జించు ప్రదేశం.

Example : మా పాఠశాలలో పన్నెండు గదులు ఉన్నాయి.

Synonyms : పాఠశాల, బడి, మదర్సా, శిక్షణాలయం, స్కూలు


Translation in other languages :

वह जगह जहाँ शिक्षा दी जाती हो।

प्राचीन शिक्षणालयों की मरम्मत की जा रही है।
शिक्षण संस्था, शिक्षण संस्थान, शिक्षणालय, शिक्षालय

An educational institution.

The school was founded in 1900.
school

Meaning : శిక్షణకు సంబందించిన సంస్థ

Example : ఈ విద్యాలయ స్థాపన నాలుగు సంవత్సరాల ముందు జరిగింది.

Synonyms : కళాశాల, పాఠశాల, విశ్వవిద్యాలయం, శిక్షణాలయం


Translation in other languages :

एक शैक्षिक संस्था या शिक्षा देने वाली संस्था।

इस शिक्षणालय की स्थापना चार साल पहले हुई थी।
शिक्षण संस्था, शिक्षण संस्थान, शिक्षणालय, शिक्षालय

An educational institution.

The school was founded in 1900.
school