Meaning : ప్రత్యేక సమయాల్లో బంధువులకు ఇచ్చే ఆధిత్యం
Example :
మండపంలో భోజనాదులు నడుస్తున్నాయి.
Synonyms : భోజనాదులు
Translation in other languages :
Meaning : ఎక్కువ మంది ఒక చోట కలిసి భోజనం చేయడం
Example :
ఈ రోజు రాము ఇక్కడ విందు ఏర్పాటు చేశాడు.
Translation in other languages :
Meaning : ఏదేని మంగళకరమైన పనులకు బంధువులకు, ఇష్టమైన మిత్రులకు భోజనానికి పిలిచే క్రియ.
Example :
అతను ఈరోజు అందరిని విందుకు ఆహ్వానిస్తున్నాడు.
Synonyms : విందుకాహ్వానము
Translation in other languages :