Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : సందేశాలను చేరవేయు వ్యక్తి.
Example : భగవంతుడైన శ్రీరాముడు అంగదుని దూతగా మార్చి రావణుని దగ్గరకు పంపించెను.
Synonyms : దూత, రాయబారి, వార్తావహుడు, వార్తాహరుడు, సందేశహరుడు
Translation in other languages :हिन्दी English
वह जो कोई विशेष कार्य करने या सँदेशा पहुँचाने के लिए कहीं भेजा जाए।
A person who carries a message.
Install App