Meaning : ఏదేని పనిని సరియైన సమయములో చేయకుండా వేరొక సమయములో చేయదలచుట.
Example :
అతను చెప్పిన పని చేయక తప్పించుకొని తిరుగుతున్నాడు.
Synonyms : తప్పించుకొనుట
Translation in other languages :
किसी कार्य का समय आगे कर देना या स्थगित करना।
अध्यक्ष ने चार दिन के लिए बैठक को टाला।