Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : ఒక వస్తువు యొక్క గుణము కళ్ళ ద్వారా తెలియునది.
Example : అతను చామనచ్చాయ రంగులో ఉంటాడు.
Synonyms : చాయ, ఛాయ, పసను, బచ్చెన, రంగు, వన్నియ, వన్ను, వన్నువు, వన్నె, వర్ణము, హోమి
Translation in other languages :हिन्दी English
किसी वस्तु आदि का वह गुण जिसका ज्ञान केवल आँखों द्वारा होता है।
A visual attribute of things that results from the light they emit or transmit or reflect.
Meaning : లోహంతో తయారుచేయబడిన కలం
Example : గంటంతో తాళపత్రాలపై రాస్తారు
Synonyms : అక్షర జనని, అక్షర తూలిక, గంటం, లేఖని, వర్ణతూలిక, వర్ణాంకం, శర్కరి
Translation in other languages :हिन्दी
एक प्रकार की लोहे की कलम।
Meaning : సిరాతో కాగితంపై రాయడానికి ఉపయోగపడేది
Example : ఈ పెన్ను నాకు బహుమతిగా ప్రధానం చేశారు.
Synonyms : అక్షరజనని, అక్షరతూలిక, కలం, గంటం, పెన్ను, పేనా, లేఖని, వర్ణమాత, వర్ణాంక
स्याही के संयोग से कागज़ आदि पर लिखने का उपकरण।
A writing implement with a point from which ink flows.
Install App