Meaning : తన విచారణను లేద అబిప్రాయాలను ముందర ఉంచుట.
Example :
కవి తన కవిత్వంలో మాతృత్వంను గురించి చాలా బాగా చర్చించినాడు.
Synonyms : చర్చ
Translation in other languages :
Inventing or contriving an idea or explanation and formulating it mentally.
conceptualisation, conceptualization, formulation