Meaning : అరవైఏళ్ళు నిండిన వ్యక్తి.
Example :
ముసలివారిని పట్టించుకొనేవారే లేరు.
Synonyms : ముసలివాడు, ముసలోడు, వృద్ధ పురుషుడు, వృద్ధుడు
Translation in other languages :
वह व्यक्ति जिसकी अवस्था साठ से ऊपर हो।
हम बूढ़ों का खयाल रखने वाला यहाँ कोई नहीं है।