Meaning : ఒక రకమైన నల్లని పక్షి దాని స్వరం మధురంగా వుంటుంది
Example :
కొకిల స్వరము వింటే మనస్సు ఆహ్లాదకరంగా ఉంటుంది.
Synonyms : కలకంఠం, కామాంధం, కింకిరాతం, కుహూకంఠం, కోకిల, కోయిల, పికం, మదాలాపి, మధుస్వరం, రక్తకంఠం, వాసంతం, శ్యామం
Translation in other languages :
एक काले रंग का पक्षी जिसकी आवाज सुरीली होती है।
कोयल की आवाज़ मन को छू लेती है।Any of numerous European and North American birds having pointed wings and a long tail.
cuckoo