Meaning : ఆవు, గేదె, గుర్రము మొదలైనవి మత్తునుండి బయటికి రావడం
Example :
నిన్నటినుండి ఆవు లేచింది
Translation in other languages :
Meaning : పేపర్లు గాలికి పైకి లేవడం
Example :
పైలెట్ విమానాన్ని ఎగురు వేస్తాడు
Synonyms : ఎగురు
Translation in other languages :
किसी उड़ने वाली वस्तु या जीव को उड़ने में प्रवृत्त करना।
पायलेट हवाई जहाज़ उड़ाता है।Display in the air or cause to float.
Fly a kite.Meaning : నిద్ర నుండి కళ్ళు తెరవడం
Example :
నేను ఈ రోజు ఉదయం ఏడు గంటలకు లేచాను.
Synonyms : లేపు
Translation in other languages :