Meaning : వాసుదేవుని భార్యలలో ఒకరు
Example :
రోహిణీ బలరాముని తల్లి.
Synonyms : రోహిణీ
Translation in other languages :
An imaginary being of myth or fable.
mythical beingMeaning : ఎండలు ఎక్కువగా వుండే కాలం, ఈ నక్షత్రంలోని ఎండలకు రాళ్ళు పగులుతాయని నానుడి
Example :
మీ కొరకు రోహిణీ నక్షత్రంలో ఇల్లు వదలడం మంచిది కాదు.
Synonyms : రోహిణీ నక్షత్రం
Translation in other languages :
वह समय जब चंद्रमा रोहिणी नक्षत्र में होता है।
तुम्हारे लिए रोहिणी नक्षत्र में घर छोड़ना अच्छा नहीं है।