Meaning : ఇనుముతో చేసిన పొడవాటి కమ్మీలు, వీటిపై రైలు బండి చక్రాలు నడుస్తాయి
Example :
మా ఊరి గుండా కొత్త రైలు పట్టాలు వేస్తున్నారు.
Synonyms : రైలుపట్టాలు
Translation in other languages :
A pair of parallel rails providing a runway for wheels.
track