Meaning : రాజు కుమారుడు రాజ్యానికి చిన్న రాజు.
Example :
ధశరథ మహారాజు అయోధ్యకు రాముడిని యువరాజుగా పట్టాభిషేకం చేయాలని నిర్ణయించినారు.
Synonyms : యువరాజు
Translation in other languages :
A male heir apparent to a throne.
crown prince