Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : గవర్నరు మొదలగువారి ప్రభుత్వ ఆవాసము.
Example : ముఖ్యమంత్రి గవర్నరుతో కలిసి రాజభవనము వెళ్ళారు.
Synonyms : రాజగృహం, రాజవాసము
Translation in other languages :हिन्दी English
राज्यपाल आदि का सरकारी आवास।
Official residence of an exalted person (as a sovereign).
Meaning : రాజులు మొదలైన పెద్దలు నివశించే పెద్ద భవనం
Example : మైసురు కోట ఇప్పటికి సందర్శించదగ్గ ప్రదేశం.
Synonyms : కోట, పెద్దభవనం, ప్యాలెస్
राजाओं आदि के रहने का बड़ा और बढ़िया मकान।
A large and stately mansion.
Install App