Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : సంగీతకారుడు సాధన చేస్తున్నప్పుడు వచ్చే రాగం
Example : సంగీతకారుల యొక్క ఆలాపన పద్ధతులు వేరువేరుగా ఉంటాయి.
Synonyms : ఆలాపన
Translation in other languages :हिन्दी
संगीत में स्वरों का विस्तारपूर्वक साधन।
Meaning : పాట పాడే పని లేక క్రియ.
Example : మేము ఈరోజు పండిత జసరాజ్ యొక్క పాడిన పాటలు విని ఆనందించాము.
Synonyms : ఆలపించటం, గానంచేయటం, పాడటం
Translation in other languages :हिन्दी English
गाने की क्रिया या भाव।
The act of singing vocal music.
Meaning : సంగీత స్వరాలు
Example : ఆలాపన అనేది ఒక విధమైన రాగం.
Synonyms : రాగంతీయడం
संगीत में स्वरों का कलापूर्ण विस्तार।
Install App