Meaning : అందముగా లేదా మంచిగా అనిపించు.
Example :
ఈ దుస్తులు మీకంటే అందంగావున్నాయి.
Synonyms : అందమగు, చక్కనగు, మనోహరమగు, శోభాయమానమగు, సుందరమగు, సౌమ్యమగు
Translation in other languages :
सुंदर या अच्छा लगना।
यह पोशाक आप पर खिल रही है।