Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word రగ్గు from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

రగ్గు   నామవాచకం

Meaning : వస్త్రము దీనితో శరీరాన్ని కప్పుకుంటారు

Example : హల్కూ చలికాలపు ప్రతి రాత్రి హుక్కా తాగి గడుపాడు ఎందుకంటే అతని దగ్గర కప్పుకొనే వస్త్రంలేదు.

Synonyms : కప్పుకొనే గుడ్డ, కప్పుకొనే వస్త్రం, దుప్పటి


Translation in other languages :

वह वस्त्र जो ओढ़ा जाता है।

हल्कू ने जाड़े की प्रत्येक रात हुक्का पी कर बिता दी,क्योंकि उसके पास ओढ़ना नहीं था।
अभिवास, अभिवासन, उढ़ावन, ओढ़न, ओढ़ना, ओढ़ावन

A covering made of cloth.

cloth covering

Meaning : రత్నాలతో తయారుచేయబడిన లావైన దుప్పటి

Example : ఈ రత్న కంబళి చాల విలువైనది.

Synonyms : దుప్పటి, రత్నకంబళి


Translation in other languages :

एक प्रकार का मोटा बिछावन जिसकी बुनावट में बेल-बूटे बने रहते हैं।

यह बहुत ही कीमती कालीन है।
क़ालीन, कालीन, गलीचा, गलैचा, ग़ालीचा, गालीचा, दुलीचा

Floor covering consisting of a piece of thick heavy fabric (usually with nap or pile).

carpet, carpeting, rug

Meaning : పర్వత ప్రాంతాల్లో ఉపయోగించే పెద్ద కంబళి

Example : చలిదినాల్లో మేము పర్వతప్రాంతాల్లో రగ్గు చుట్టుకొని తిరుగుతాం.


Translation in other languages :

पहाड़ी मोटा कंबल।

ठंड के दिनों में हम पहाड़ी क्षेत्र में थुलमा ओढ़कर घूम रहे थे।
थुलमा

Meaning : పరుచుటకు లేదా కప్పుకొవడానికి ఉపయోగపడేవి.

Example : మీరు బజారు నుంచి ఒక కొత్త ఖరీదైన దుప్పటిని తెచ్చారు.

Synonyms : దుప్పటి


Translation in other languages :

बिछाने या ओढ़ने का लम्बा-चौड़ा कपड़ा।

उसने बाज़ार से एक नयी चादर खरीदी।
चद्दर, चादर

Bed linen consisting of a large rectangular piece of cotton or linen cloth. Used in pairs.

bed sheet, sheet

Meaning : ఉన్నితో తయారు చేసిన దుప్పటి

Example : రాము మంచం మీద కంబళి కప్పుకొని పడుకొన్నాడు.

Synonyms : కంబళి, లావుదుప్పటి


Translation in other languages :

ऊन आदि का बना हुआ वह मोटा कपड़ा जो ओढ़ने आदि के काम में आता है।

रामू मचान पर कंबल ओढ़कर सोया हुआ था।
कंबल, कम्बल, कामरी

Bedding that keeps a person warm in bed.

He pulled the covers over his head and went to sleep.
blanket, cover

Meaning : ఒక రకమైన అతిపెద్ద దుప్పటి

Example : తాత చలి నుండి తనను తాను కాపాడుకోవడానికి ఉన్ని కంబళి కప్పుకున్నాడు.

Synonyms : ఉన్ని కంబళి


Translation in other languages :

एक प्रकार का भारी ऊनी कंबल।

दादाजी ठंड से बचने के लिए धुस्सा ओढ़े हुए हैं।
धुस्सा