Meaning : బౌద్థ ధర్మాన్ని అనుసరించేవారు
Example :
కుశీనగరములో అనేక మంది బౌద్థ సన్యాసులు తిరగడం చూడవచ్చు.
Synonyms : జోగి, ముని, వానప్రస్థుడు, వైరాగికుడు, సన్యాసి, సాదు, సాధువు
Translation in other languages :
वह साधु जो बौद्ध धर्म का अनुयायी हो।
कुशीनगर में अनेकों बौद्ध भिक्षु घूमते हुए देखे जा सकते हैं।Meaning : సంసార సాగారాన్ని విడిచి సత్యన్వేషణకై దైవాన్ని అన్వేషించే వ్యక్తి
Example :
చిత్రకూటంలో నా కలయిక ఒక పెద్ద సన్యాసితో జరిగింది.
Synonyms : అనగారుడు, అవదూత, ఉత్సంగుడు, ఏకదండి, ఏకాంగి, గోసాయి, త్రిదండి, దండి, పరాయి, భిక్షుడు, యతి, విరక్తుడు, వైరాగి, వైరాగికుడు, వ్రాజకుడు, సన్యాసి, సాదువు, సాధు, సిద్ధుడు
Translation in other languages :
Meaning : విష్ణువును పూజించే సాధువు
Example :
ఊరి బయటి నుండి మందిరంలో ఒక బైరాగి ఉంటున్నాడు.
Synonyms : జోగి, త్రిదండి, పకదండి, బైరాగి, వైరాగి, వైష్ణవ సన్యాసి, వైష్ణవసాధువు, సన్యాసి
Translation in other languages :