Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : యుద్దక్షేత్రములో ధైర్యంగా యుద్దం చేసే వ్యక్తి.
Example : యుద్దభూమి యుద్దవీరుల రక్తముతో తడిచిపోయింది.
Synonyms : రణధీరుడు, రణవీరుడు
Translation in other languages :हिन्दी
युद्ध क्षेत्र में वीरतापूर्वक लड़नेवाला योद्धा।
Meaning : యుద్దములో పోరాడే ధైర్యవంతుడు.
Example : యుద్దవీరుడు యుద్దభూమిలో వెనుకంజ వేయడు.
Synonyms : రణ వీరుడు, రణధీరుడు, సంగ్రామధీరుడు, సమరవీరుడు
युद्ध क्षेत्र में वीरतापूर्वक लड़नेवाला।
Install App