Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word యధావిధిగా from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

యధావిధిగా   క్రియా విశేషణం

Meaning : ఎప్పుడూ ఒకేలాగా

Example : శీలా ఒకరోజు యధావిధిగా తన గదిలో పడుకొని ఉంది.

Synonyms : ఎల్లప్పుడు ఒకే పద్దతిగా, ఒకే రీతిగా


Translation in other languages :

हमेशा की तरह।

एकरोज शीला हस्बेमामूल अपने कमरे में लेटी हुई थी।
हमेशा की तरह, हस्ब-ए-मामूल, हस्बे-मामूल, हस्बेमामूल

Meaning : ముందు ఏ విధంగా ఉందో అదే విధంగా

Example : కొన్ని ఆచార సంప్రదాయాలు ఇప్పటికి కూడా యాథావిధిగా కొన సాగుతున్నాయి.

Synonyms : ఉన్నది ఉన్నట్లుగా

యధావిధిగా   విశేషణం

Meaning : పూర్వ స్ధితి.

Example : కంపెని ఉద్యోగంనుండి తొలగించిన ఉద్యోగుల దోషనిరూపణ కానందున మరలా వారిని యథావిధిగా పనిలోనికి తీసుకున్నారు.

Synonyms : ముందుమాదిరిగానే, మొదటిగా


Translation in other languages :

अपने स्थान पर फिर से या पूर्ववत स्थित।

कम्पनी ने पुनर्नियुक्त कर्मचारियों को अभी तक वेतन नहीं दिया है।
पुनर्नियुक्त, बहाल